విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందన్న జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని లలిత ఫంక్షన్ హాల్ లో డాక్టర్ రామచంద్ర రావు సోదరుడు లక్ష్మణ్ రావు భార్య జ్యోతి రావు జ్ఞాపకార్థంప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పది మంది పేద విద్యార్థులకు ట్యాబులను జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అందజేశారు/విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు రామచంద్ర రావు సోదరుడు పాఠశాల అభివృద్ధికి 10 లక్షల రూపాయలు చెక్కు కొద్దిరోజుల్లోనే మరియు గేటుకు లక్షా 50 వేల రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు జ్యోతి రావు ఆత్మ స్వర్గంలో ప్రశాంతంగా ఉండాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ప్రతి సంవత్సరం గ్రామంలోని కొన్ని సేవా కార్యక్రమాలు డాక్టర్ రామచంద్ర రావు కుటుంబ సభ్యులు చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లాలోని వేలాది మంది ప్రజలకు డాక్టర్ రామచంద్ర రావు వైద్య సేవలు చేస్తున్నట్లు కొనియాడారు రామచంద్ర రావు సోదరులు లక్ష్మణరావు భార్య ఎంతమంది మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు/ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఈ పాఠశాలలోనే చదువుతున్నట్లు డాక్టర్ రామచంద్ర రావు కుటుంబ సభ్యులు తెలిపారు /రాబోయే రోజుల్లో మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు లక్ష్మణ్ రావు భార్య జ్యోతిరావు ఎన్నో సేవా కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం పాఠశాల లు పున ప్రారంభానికి ప్రభుత్వంనడుం బిగించి నట్లు తెలిపారు కరోనా దృష్ట ప్రజలందరూ తప్పకుండా టిక వేసుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి కోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్య రెడ్డి డాక్టర్ రామచంద్ర రావు చిన్నకోడూర్ తెరాస నాయకులు పిన్నింటి అభి రెడ్డి సాదిక్ బాయ్ తెరాస పార్టీ చిన్నగూడూరు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గుడిమల్ల రాజలింగం కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు కుటుంబ లుకుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు… తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు

Leave A Reply

Your email address will not be published.