రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు

డోన్ పట్టణం లోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సును డోన్ డిఎస్పి శ్రీనివాస రెడ్డి, డోన్ పట్టణ సీఐ మల్లికార్జున, డోన్ ఎమ్ వి ఐ శివ శంకర్, ల చే డోన్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సును డోన్ రోటరీ క్లబ్ వారు నిర్వహించారు. అదేవిధంగా డోన్ రోటరీ సీనియర్ సభ్యుడు రాజా విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా రాజా విజయ్ కుమార్ డోన్ ఆటోడ్రైవర్లకు (100) మందికి డ్రైవర్ యూనిఫామ్ ను జింకల కృష్ణ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ సభ్యులు జగన్ మోహన్, మా కంకృష్ణ కిషోర్, డిష్ రఫీ చంద్రశేఖర్ రెడ్డి, గంగిరెడ్డి, నాగరాజు, సత్య సేనా రెడ్డి, లక్ష్మి రెడ్డి, మల్లారెడ్డి, రాజయ్య గౌడ్, శంకర్ గౌడ్, బలరాముడు, ప్రకాష్ యాదవ్, గౌండ శాలు, రావుఫ్, లింగమయ్య, మరియు ఆటో యూనియన్ ప్రెసిడెంట్, డోన్ టౌన్ ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు.

? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.