రాజీవ్ గాంధీ గారి 77 వ జయంతి వేడుకలు

ప్యాపిలి మండలం లోని మెట్టు పల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 77 వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళు నివాలర్పించారు.. ఈ సందర్భంగా ప్యాపిలి మండల ప్రెసిడెంట్ ఎం ఎం సుబ్బు యాదవ్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని. టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని పురోగతి తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ గారి పాత్ర కీలకంగా ఉందని వారు తెలిపారు. ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎం రామదాసు మాట్లాడుతూ పౌరుల కి నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు కీలకంగా చట్టం తీసుకు వచ్చారని వారు గుర్తు చేసుకున్నారు ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత ఒక రాజీవ్ గాంధీ గారికి చెల్లుతుందని వారు కొనియాడారు. అదేవిధంగా పార్టీ వేశారని గుర్తు చేసుకున్నారు ఫిరాయింపుల చట్టం తీసుకొని వచ్చి ఒక పార్టీ నుంచి గెలుపొంది మరొక పార్టీలో చేరగా పోతున్న రాజకీయ నాయకులకు
అడ్డుకట్ట వేశారని వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి జనార్ధన్ ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా ఎస్సీసెల్ శ్రీనివాసులు, డోన్ మండల అధ్యక్షులు రాజశేఖర్ గారు మరియు డోన్ పట్టణ అధ్యక్షులు గోపీనాథ్ గారు, తిమ్మ గురుడు పాల్గొనడం జరిగినది.

ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.