ముఖ్యమంత్రి కేసీఆర్ కి స్వాగతం పలకడానికి వెళుతున్న దళిత కుటుంబాలు

హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభం చేయడానికి వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి వెళుతున్న దళిత కుటుంబాల బస్సుల ముందు జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు మంచినీటి సరఫరా మంత్రివర్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ కార్యక్రమంలో మండల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్ పర్వతగిరి ఎం పి టి సి మాడుగుల రాజు,ఉప సర్పంచ్ జనార్ధన్ ,గ్రామ పార్టీ అధ్యక్షుడు మధు, విజయ, తిరుపతి, కిష్టయ్య ,దేవేందర్, కనకరాజు ,కుమార్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.