మాజీ సర్పంచ్ మృతదేహానికి నివాళులు అర్పించిన డా.పాల్వాయి.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జుర్ మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సిడాం రామయ్య ఉదయం స్వర్గస్తులైనారు. ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గ భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోయం చిన్నన్న, మాజి వైస్ ఎంపిపి తాళ్ళ రామయ్య, ఉప సర్పంచ్ లు సిడాం సంతోష్, కొర్తే తిరుపతి, జిల్లా దళిత మోర్చ అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, గట్టు తిరుపతి గౌడ్, కుమ్మరి లింగయ్య ఉమ్మెర లింగయ్య, పప్పుల మహేందర్, దిలీప్, కుమ్మరి శివరాం, పర్దేశి, జాడి దీపక్, రుషి, ఎల్కరి సంజీవ్ పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.