మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి గారికి ఘన నివాళి

దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని సత్య సాయి బాబా మందిరంలో,అనాధ ఆశ్రమం లో యాచకులకు,వృద్దులకు దుప్పట్లు పంచి, మహబూబ్ నగర్ చౌరస్తాలో కిష్టారెడ్డి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..మానస గార్డెన్ లో KLI సాధన సమితి కన్వీనర్ లక్మణ శర్మ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరియు ఎడ్మ కిష్టారెడ్డి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేశారు…కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు,జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు,మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ గారు,మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు TRS రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు PACS చైర్మన్ లు జనార్దన్ రెడ్డి,గంప వెంకటేష్,జడ్పీటీసీలు దశరథ్ నాయక్,అనురాధ,ఉప్పల వెంకటేష్,రైతు సమన్వయ సమితి చైర్మన్లు భాస్కర్ రావు,దశరథ్ నాయక్,మార్కేట్ కమిటి చైర్మన్ బాలయ్య,వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహేద్,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం,వైస్ ఎంపీపీ గోవర్ధన్,మాజీ చైర్మన్ సంబు పుల్లయ్య,మాజీ జడ్పీటీసీ లు నర్సింహ,భూపాల్ రెడ్డి,బీమయ్య గౌడ్,రబ్బానీ,మాజీ PACS చైర్మన్ రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్,రఘు రాములు, వసంత సాంబయ్య గౌడ్,మాజీ సర్పంచ్లు సుదర్శన్ రెడ్డి,ఆనంద్ కుమార్,TRS పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,ఈశ్వర్, లాలయ్య గౌడ్,కుమార్,KLI సాధన కమిటీ సభ్యులు లింగం గౌడ్,సర్ధార్ నాయక్,మల్లయ్య,యాధిలాల్,శ్రీనివాస్, నర్సింహ,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,కౌన్సిలర్లు,వార్డు సభ్యులు అన్ని పార్టీల నాయకులు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,అభిమానులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….
ముందుగా కిష్టారెడ్డి గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు…

 

Leave A Reply

Your email address will not be published.