మలిదశ ఉద్యమ సిద్ధాంత కర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరంతరం పరితపించి, తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తూ, మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటి.. మలి దశ ఉద్యమ సిద్ధాంత కర్తగా నిలిచిన ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా కాగజ్ నగర్ పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి గార్లతో కలిసి జయశంకర్ సార్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు MRO, RDO, Ci, R&B అధికారులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్,మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు…ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.