మరుగుదొడ్లు నిర్మాణం చేసుకున్నవారికి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ సూర సమ్మయ్య

పాలకుర్తి మండలం ఘనశ్యాం దాస్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 38 మంది మరుగుదొడ్లు నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు 12 వేల రూపాయలు చెక్కును సర్పంచ్ సమ్మయ్య గారి చేతుల మీదుగా 38 ఎనిమిది మందికి నాలుగు లక్షల 4.56,000 పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సూర సమ్మయ్య మాయ గారు మాట్లాడు తూ ఎన్నో రోజుల నుండి నిరీక్షణగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి ఇ బిల్లులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఇంకా ఎవరు అయినా మరుగుదొడ్ల నిర్మాణం చేసుకొని వారు ఉంటారు వారు త్వరగా కట్టుకున్నట్టు అయితే వారి బిల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను అని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా లబ్ధిదారులు సర్పంచ్ సూర సమ్మయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రెడ్డ పాక వసంత మల్లేష్ కంటి శ్రీనివాస్ ఎల్ల స్వామి కొమురయ్య గౌరీ లత మోహన్ భూ పెళ్లి సాగర్ గుర్రం నం బయ్య గండికోట రజిత బొబ్బిలి రాజా గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.