భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు రెజ్లర్‌ రవి దహియా

టోక్యో: భారత రెజ్లర్‌ రవి దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌లో 57 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. సెమీస్‌లో ప్రత్యర్థికి ఎక్కువ పాయింట్లు వచ్చినా ఆఖర్లో అతడిని పూర్తిగా అడ్డుకోవడంతో విజయం సొంతమైంది. దీంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది.

Leave A Reply

Your email address will not be published.