ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉచిత శిక్షణ, ఉద్యోగం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతి,యువకులకు
దీన్ దయాల్ గ్రామీణ కౌశల్య యోజన పథకం (DDUGKY)
ద్వారా గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉచిత శిక్షణ

👉హైదరాబాద్ లో ఉచిత భోజన మరియు వసతి

👉3 నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం

👉నెలకు రూ. 10000 – 25000 వేతనం

వివరాలకు: గౌతమ్ 8328357861, 9640420400(వాట్సాప్)

డా.పాల్వాయి హరీష్ బాబు
బిజెపి నాయకులు, సిర్పూర్ నియోజకవర్గం

Leave A Reply

Your email address will not be published.