పొందూరు హై స్కూల్ హెచ్ఎం కు 50,000 రూపాయలు నగదు అందజేసిన – స్పీకర్ సతీమణి, తోగారం సర్పంచ్ ,తమ్మినేని వాణి సీతారాం

పొందూరు హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న హై స్కూల్ ను వాణి సీతారాం సందర్శించారు పర్నిచర్ లేక విద్యార్దిని విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారన్న విజయాన్ని వాణి సీతారాం దృష్టి కి తీసుకువచ్చారు వెంటనే స్పందించి పర్నిచార్ ను కొనుగోలు చేయమని 50000/- రూపాయలను హై స్కూల్ hm కు అందజేశారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ మరియు వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు

గురుగుబెల్లి వెంకటరావు,ప్రజానేత్ర – రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.