పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముదిరాజులు!
సిద్ధిపేట జిల్లా, చిన్నకోడూర్ శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా చిన్నకోడూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజులు వేదపండితులు సంగీత్ శర్మ గారిచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమాన్ని మహిళలు మంగళ హారథులతో తరలివచ్చి అమ్మవారికి మంగళ హారతులు పట్టగ ముదిరాజులు పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, చెరుకు పెద్దులు, కోరమేన శ్రీనివాస్, కుందేళ్ళ దశరతం, జంగిటి ఆనందం, కోరమేన అంజయ్య, అక్కెనపల్లి అంజయ్య,పరుకపల్లి కనకయ్య, ఇట్టమేన బలపోషయ్య, దొంతురమేన మల్లేశం, ఇట్టమేన శ్రీనివాస్, జాంగిర్ బాబు, కోరమేన యాదగిరి, పరుకపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్