పాఠశాలలను తనిఖి చేసిన కంగాటి రామ్ మోహన్ రెడ్డి, MPTC కాశిరెడ్డి నాగార్జున రెడ్డి
పుల్లగుమ్మి గ్రామం నందుఎమ్మెల్యే శ్రీమతి కంగాటి శ్రీదేవమ్మగారి తనయుడు శ్రీ కంగాటి రామ్ మోహన్ రెడ్డి గారు మరియు MPTC కాశిరెడ్డి నాగార్జున రెడ్డి గారు పాఠశాల లోని తరగతి గదులను తనిఖీ చేశారు, శ్రీ కంగాటి రామ్ మోహన్ రెడ్డి గారు విద్యార్థులతో కలిసి కూర్చుని పాఠాలు చెప్పే విధానాన్ని తెలుసుకున్నారు.
ఈ రోజు పుల్లగుమ్మి గ్రామం నందు స్వర్గస్థులు అయిన గొల్ల శ్రీరాములు కుటుంబానికి శ్రీ కంగాటి రామ్ మోహన్ రెడ్డి గారు రూ.5000/- లను ఇవ్వడం జరిగింది..ప్రజా. నేత్ర. మౌలాలి