పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కౌటల మండలం వీర్దo డీ గ్రామం లో ఇటీవల జ్వరాలు వచ్చి తగ్గుముఖం పట్టాయి.దీంతో ముందు జాగ్రతగా ఎంపిడివో నసురుల్ల ఖాన్ ఆధ్వర్యం లో గ్రామం లో నీళ్ళు నిల్వ ఉన్న చోట దోమలు పెరగకుండా చేపపిల్లలు వదిలారు. అదేవిధంగా గ్రామస్థులతో పరిశుభ్రత మీద అవగాహన కల్పిస్తూ ర్యాలీ, ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో పంచాయితీ సర్పంచ్, సెక్రటరీ,. అంగన్వాడీ లు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.