పద్మమ్మ అనే మహిళను పరామర్శించిన మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళను ఇటీవలనే కల్వకుర్తి రమ్య హాస్పిటల్ నందు గర్భాశయ ఆపరేషన్ జరగగా ఆమె ను పరామర్శించిన మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని ఆయన పరామర్శించారు అలాగే రమ్య హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్ ని సరైన విధంగా వైద్యం అందించి జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ రమ్య గారితో మాట్లాడారు మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ మరియు గోపాల్ తదితరులు పాల్గొన్నారు