పట్టణ బి సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి.!

కృష్ణాజిల్లా తిరువూరు న్యూస్:-
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ బిరుదాంకితుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన యోధుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న 113 వ జయంతి కార్యక్రమం ఈ రోజు పట్టణ బి సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు లచ్చన్న సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో బి సి నాయకులు నల్లమోలు శ్రీనివాసరావు. అర్ అర్ కె చారి. కాలసాని నాగేశ్వరరావు. కందిమళ్ళ శేషగిరిరావు. బండి అంజన్ కుమార్. పర్వతం శ్రీనివాసరావు. మీనుగు శ్రీనివాసరావు. వాకదాని లక్ష్మినారాయణ. తదితర బి సి నాయకులు పాల్గొన్నారు.!

Leave A Reply

Your email address will not be published.