నూతనంగా నిర్మించిన పాత వార సంత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో వార సంత బస్టాండ్ ఏరియాలో ఉండేది . నూతనంగా నిర్మించిన షెడ్యూల్ లోకి కట్ట మైసమ్మ కు పూజాచేసి ప్రారంబించారు. మండల సర్పంచ్ కునబోయినా భాగ్యలక్ష్మి.బాలరాజు మరియు పాలకవర్గం ఈ కార్యక్రమం లో ఎం పీ టి సి ఒగ్గు నర్సయ్య. ఉపసర్పంచ్ సదుల్. వార్డు సభ్యులు. భాస్కర్. చిట్టి ప్రదీప్రెడ్డి. మామిడి తిరుపతి. రమేష్ సింగ్. దాసరి పుష్ప. చేరాల ప్రభాకర్. గడ్డం రవిందర్ రెడ్డి. కో ఆప్షన్ సభ్యురాలు మాధవి. మండల కో ఆప్షన్ సభ్యులు సలీం.మరియు రైతులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.