నిరుపేద మూడు కుటుంబాలకు బియ్యం పంపిణి చేసిన పెద్దలింగాపూర్ మాజీ .ఎంపీటీసీ గొల్ల మల్లారెడ్డి..

రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన వంతెల్ల ఎల్లవ్వ,సానపెల్లి రేణుక,లింగంపెల్లి రాజయ్య(సపాయి) అనారోగ్యంతో మరణించిగ ఈ రోజు పెద్దలింగాపూర్ మాజీ .ఎంపీటీసీ గొల్ల మల్లారెడ్డి గారు తన తల్లి తండ్రులు కీ!!శే!!రాజిరెడ్డి మల్లవ్వ గారి జ్ఞాపకార్దం ఒక్క ఒక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం,5KGల మంచి నూనె ను వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది..➖ఈ కార్యక్రమంలో మీడియ సెల్ ఇంచార్జ్ మీసరగండ్ల అనిల్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ వసంత-నర్సయ్య,TRS పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పసుల బాబు,దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు పసుల బాలరాజు,గ్రామ రైతు సమన్వయ అధ్యక్షులు కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,గ్రామ TRS పార్టీ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్ప శ్రీనివాస్,అంభేడ్కర్ సంఘం అధ్యక్షులు మాంకాలి శ్రీనివాస్ ,TRSV మండల కార్యదర్శులు శనిగరం అనిల్ ,కీర్తి వేణు,జక్కుల శ్రీనివాస్,బాలయ్య,నేరళ్ల చందు,సలంద్రి పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.