నిరుద్యోగ పోరు సదస్సు

అదిలాబాద్ జిల్లా కెంద్రంలో ఎ,ఐ,ఎస్,ఎప్ ఎ,ఐ,వై,ఎప్ ఆద్వర్యంలో విద్య ఉపాధి హక్కుల సాదనకై నిరుద్యోగుల పొరు సదస్సు ఈ నెల 9 వ తేదీ న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల లో నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎఐఎస్ఎప్ ఎఐవైఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెస్రం భస్కర్ ,సిర్ర దేవేందర్ లు ఈ నెల 9 న జరిగే విద్య ఉపాధి హక్కుల పోరు సదస్సును విద్యార్థిని విద్యార్థులు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

 

Leave A Reply

Your email address will not be published.