నాలుగు కిలోల నుంచి ఆరు కిలోల బియ్యం పంపిణీ

పేద ప్రజలు రేండు పూటలా కడుపునిండా తినేఎందుకు ప్రభుత్వం నాలుగు కిలోల నుంచి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ అన్నారు//ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో విద్యార్థులకు సన్న బియ్యం తో భోజనం కల్పించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు //సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుకార్డులు ఎంపీపీ మాణిక్య రెడ్డి తో కలిసి జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణశర్మ లబ్ధిదారులకు అందజేశారు// రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ రేషన్ కార్డులు త్వరలోనే అందిస్తున్నట్లు తెలిపారు// గత ప్రభుత్వాలు లిమిట్ గా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం లిమిటెడ్ లేకుండా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు//పేదింటి ఆడ పిల్లలకు కళ్యాణ్ లక్ష్మి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు// 7గురికి కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు //ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు//పేదలు ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండదు అని అందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు//రాబోయే కొద్ది రోజులలో57 సంవత్సరాలు నిండిన వారందరికీ రెండు వేల రూపాయల పింఛన్ ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు //కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు// టిఆర్ఎస్ ప్రభుత్వని కి ప్రజలు రైతులు అండగా ఉన్నట్లు తెలిపారు// దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు// ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ MRO శ్రీనివాస్ ఎంపిడిఓ శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు//… తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం

Leave A Reply

Your email address will not be published.