నట్టల నివారణ మందు పంపిణీ

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లిలో కల్వకుర్తి పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు , రాష్ట్ర జడ్పీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ గారు , కౌన్సిలర్ రవీందర్, పలువురు పాల్గొని మేకలకు, గొర్రెలకు మందులను పంపిణీ చేశారు.▫️ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నాయకులు కార్యకర్తలు రైతులు అధికారులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.