దేవాలయ భూములు వదలని వైకాపా నాయకులు
ప్యాపిలి పట్టణానికి సమీపంలో వున్న ఆంజినేయ స్వామి దేవాలయ భూములని సైతం వైకాపా నేతలు వదలడం లేదని టిడిపి నాయకులు పి. వెంకటేశ్వర రెడ్డి ఆరోపించారు. ఆంజినేయ స్వామి సంబందించిన భూముల్లో అక్రమంగా రోడ్డు వేయడం అయన తప్పు పట్టారు. ఈ మేరకు రోడ్డు ను అయన పరిశీలించి. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు.టీడీపీ మన్యం భూములు,ఆక్రమనలకు,దౌర్జన్యాలకు వ్యతిరేక మని అన్నారు.దేవాలయ భూములు గ్రామా ప్రయోజనాలకు వినియోగం చుకుంటే పార్టీ తరుపున పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.
? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి