దళిత కాలనిలో దళిత బందు కోసం కొలతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములో దళిత బందు ద్వారా. దళిత కాలానీలల్లో కొలతలు తీసుకుంటున్న పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ ae ఇనాయతుల్లా. వర్క్ ఇన్స్పెక్టర్ సత్యం.పాల్గొన్న సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు. ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్యమరియు వార్డు సభ్యులు. ఈ సందర్బంగా సర్పంచు గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు గారు తలపెట్టిన గొప్ప పతకం ఈ దళితబంధు. దీని ద్వారా అభివృద్ధికి నోచుకోని దళిత వాడలు ఇపుడు అన్ని విదాలయిన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడమే ఈ పతకం ముఖ్య ఉద్దేశం అని. గౌరవ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారి సారత్యములో మన మండలం పూర్తిగా అభివృద్ధి జరుగుతుందని దీనికి ప్రజలు ప్రభుత్వానికి సంహరించాలని కోరినారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.