జోగులంబా గద్వాల్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా కుర్వసాయిన్న
జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కె.అరుణమ్మ గారి సమక్షంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా కుర్వసాయిన్న.ఈ కార్యక్రమంలో: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణ రెడ్డి,మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ టపాల రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు బండల వెంకట్రాములు,BJYM జిల్లా అధ్యక్షులు మీర్జాపూర్ వెంకటేశ్వరరెడ్డి,ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవదాస్ నాయుడు,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్,సెక్రటరీ డబ్బులేటి నర్శింహులు,తదితరులు పాల్గొన్నారు.