జగనన్న స్వచ్చ సంకల్పం
ప్యాపిలి యంపీడీఓ కార్యాలయం లో స్వచ్ఛ సమ్మేళనం జగనన్న స్వచ్చ సంకల్పం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బొరెడ్డి శ్రీరామ్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి దిలీప్ చక్రవర్తి, మండల వ్యవసాయ వ్యవసాయ మండలి చైర్మెన్ మెట్టు వేంకటేశ్వర్ రెడ్డి,యంపీడీఓ ఫజుల్ రహిమాన్ మాట్లాడుతు.
పట్టణంలో, గ్రామంలో మన ముఖ్యమంత్రి గారు ప్రెవేశ పెట్టిన స్వచ్ఛ సంకల్పం లో భాగంగా ప్రతి ఒక్కరు గ్రామలో చెత్త, వ్యర్థ ,వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, మురికి నీరు కనిపించకుండా శుభ్రం చేసుకుంటే మనము, మన గ్రామంలో ప్రజలు ఆరోగ్యాంగ ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో
ఈఓఆర్డీ వెంకట్ రెడ్డి, మండల పంచాయితీ కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి