జగనన్న విద్యా కానుక పంపిణీ

మద్దికెర మండల కేంద్రము లోని కస్తూరి బాయి పాఠశాల నందు జగనన్న విద్యా కానుక మరియు మన బడి నాడు – నేడు ప్రారంభోత్సవం తహశీల్దార్ నాగభూషణం రిబ్బను కట్టింగు చేశారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ అభిదా బేగం అధ్వర్యంలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు చేతుల మీదగా విద్యా కానుక కిట్టులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి,ఎమ్ ఈ ఓ రంగస్వామి,వైఎస్సార్ మండల కన్వీనర్ మురళిదర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్,ఉప సర్పంచ్ ప్రమీల ,విద్యా కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు ఎస్ అభిద బేగం,స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

Leave A Reply

Your email address will not be published.