“జగనన్న పచ్చతోరణం” కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటిన ఎంఎల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
నన్నూరు గ్రామ పంచాయతీ యందు నన్నూరు – మీదివేముల రహదారి పక్కన “జగనన్న పచ్చతోరణం” కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి పాణ్యం శాసనసభ్యులు గౌరవ శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సర్ గారు, గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మనజిర్ జిలానీ సామూన్ సర్ గారు, గౌరవ పథక సంచాలకులు వారు,అంబుడ్స్ పర్సన్ సర్ గారు, ఏపిడి,పాణ్యం,మండల అభివృద్ధి అధికారి గారు, నన్నూరు చెన్నారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది. కోర్స్ డైరెక్టర్ నాగ ఎర్రమల,ఏపిఓ లు వసుధ, కుమార్ సాయినాథ్, ఇసి మధు వెంకట కృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు చాంద్ భాషా, శాంతి, హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్లు రామకృష్ణ, నరేష్, నాగేంద్ర…ఏపిఓ, ….ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి