ఘనంగా వైవీ విక్రాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మార్కాపురం.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థి విభాగం స్టేట్ సెక్రటరీ మాలపాటి బాలిరెడ్డి, వైసీపీ నాయకులు జీవి రెడ్డి,రావి కపిల్ వరుణ్ రెడ్డి , చరణ్ రెడ్డి, భార్గవ్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నేడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైవీ సుబ్బారెడ్డి అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండోసారి నియమితులైన సందర్భంగా వైవి సుబ్బారెడ్డికి అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.