గొర్రెలు,మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ
పర్వతగిరి:ఈరోజు పర్వతగిరి పట్టణంలో గొర్రెలు,మేకలకు నట్టల నివారణ మందులను సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వరరావు పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ మూగజీవాలపై శ్రద్ధ చూపి ప్రభుత్వం అందిస్తున్న మందులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డా.నరేష్,సిబ్బంది వెంకన్న,ఐలయ్య,లక్ష్మణ్,ఎంపిటిసి మహేంద్ర,వార్డుసభ్యులు ఏకాంతం,యాదవసంఘం అధ్యక్షుడు జంగ వీరమల్లు,ముక్కెర సుధాకర్,వంగ సాయికృష్ణ,జంగ రాములు, కుమారస్వామి,ఎరసానిసారయ్య,ఎల్లయ్య,ఐలయ్య,వెంకన్న,సంతోష్,వీరమల్లు,హరీష్ తదితరులు పాల్గొన్నారు.