కాగజ్నగర్ మండలంలో తీన్మార్ మల్లన్న టీం ప్రెస్ మీట్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో తీన్మార్ మల్లన్న టీం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.. తెలంగాణలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ కనీసం ప్రతిపక్షం లేకుండా చేసి ..ప్రజా సమస్యలపై చేస్తున్నా అరాచకాలపై తీన్మార్ మల్లన్న ప్రతిపక్షంగా పోరాడుతూ ఉంటే ,అమానుషంగా ప్రశ్నించే గొంతును తొక్కేసే ప్రయత్నం చేస్తుంది .కానీ ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఎదిగి తెలంగాణ మొత్తంలో తన టీం ని బలోపేతం చేసి పార్టీలకు అతీతంగా అన్యాయాన్ని ఎదిరించే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 7200 మూమెంట్లో ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైనది కాదు ..భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని వినియోగిస్తూ ప్రతి సమస్యపై పోరాడుతామని ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ దుర్గ మారుతి అన్నారు ఈ ప్రెస్ మీట్ లో కో కన్వీనర్ శౌరి కుమార్, కాగజ్ నగర్ మండల కన్వీనర్ శ్రీకాంత్ కో కన్వీనర్ అన్న రావు టీం సభ్యులు విజయ్ కుమార్ సంతోష్ శివ పాల్గొనడం జరిగింది..ఆడెపు దేవేందర్ ప్రజనేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.