కరోనా పై అవగాహన సదస్సు

మద్దికేర మండల పరిధిలోని ఎమ్ అగ్రహారం గ్రామంలో కరోనాపై అవగాహన సదస్సు ఏర్పాటు మాస్క్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజేయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా, పి హెచ్ ఎం సరస్వతి, మిడ్ లేవెల్ హెల్త్ ప్రొవైడర్ అరుణ కుమారి, ఏఎన్ఎం ఉమాదేవి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

Leave A Reply

Your email address will not be published.