ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సుడిగాలి పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి CM రిలీఫ్ ఫండ్ పంఫణి చేసి అనంతరం ఇల్లంతకుంట ఆర్టీసీ డ్రెవర్ శ్రీనువాసు ,రహీంఖాన్ పేట రెబ్బల వంశీ ,జవారిపేట మాజీ సర్పంచ్ గంగారెడ్డి గ్రామాలకు చెందిన వివిధ కారణంగ మృత్యువాత పడగ వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.సానుభూతి. తెలిజేశారు. ఇల్లంతకుంట గాలిపెల్లి మద్యల బీహార్ వారు వరినాటు వేస్తుండగ అది చూసిన రసమయి కారు ఆపి దిగి వారితో కాసేపు ముచ్చటించారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.