ఇండ్ల నిర్మాణాలను పరిశీలించినతలకొండపల్లి ZPTC, ఉప్పల వెంకటేష్

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇడ్లు లేని నిరుపేదలకు నిర్మాణమవుతున్న 48 ఇండ్ల నిర్మాణాలను సందర్శించి పరిశీలించిన తలకొండపల్లి ZPTC, గౌరవ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు!జంగారెడ్డి పల్లి గ్రామంలో 48 పూర్తి ఇళ్ల నిర్మాణంలో భాగంగా 30 ఇళ్ల నిర్మాణాలు ఫినిషింగ్ దశలో, మిగతా 18 ఇండ్లు కట్టుబడి దశలో ఉన్నాయి. మరియు అలాగే ఊర్లో సందర్శిస్తూ మరో 12 ఇళ్లను కొత్తగా గుర్తిస్తూ వారికి కూడా తమ ట్రస్టు ద్వారా ఇళ్ల ను నిర్మిస్తామని హామీ ఇస్తూ, అదేవిధంగా జంగారెడ్డి పల్లి గ్రామ ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటానని హామీని ఇచ్చిన తలకొండపల్లి ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, గౌరవ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు . ఈ సందర్భంగా ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు ఉప్పల వెంకటేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సీనియర్ నాయకులు ఆంజనేయులు గౌడ్, చౌదర్పల్లి ఎంపిటిసి కుమారుడు రామస్వామి, మరియు మల్లేష్ గ్రామ యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.