ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి సి సంక్షేమ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
విజయవాడ ఇంద్రప్రసతి హోటల్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి సి సంక్షేమ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొని తగు సలహాలు సూచనలతో ప్రసంగించిన కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గ బి సి సంక్షేమ సంఘం గౌ అధ్యక్షులు అర్ అర్ కె చారి. అధ్యక్షులు నల్లమోల శ్రీనివాసరావు. పట్టణ అధ్యక్షులు బండి అంజన్ కుమార్…!