అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తే చర్యలు ; తహసిల్దార్
వింజమూరు: అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తే చర్యలు* తహసిల్దార్ అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తే చర్యలుతప్పవని తహసిల్దార్ సుధాకర్ రావు పేర్కొన్నారు.బుధవారం వింజమూరు మండలం గుండెమడకల,నల్లగొండ్ల గ్రామాలలో సందర్శించిన తహసీల్దార్ బొగ్గేరు నుండి వైపు ఇసుక సరఫరా చేస్తున్న ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేశారు. తహసిల్దార్ మాట్లాడుతూ ఇసుక పొందా లంటే సంబంధిత గ్రామ సచివా లయంలో అనుమతులు పొందాలన్నారు.