అనారోగ్యంతో తలారి మృతి

ప్యాపిలి: మండల పరిధిలోని కలచాట్ల గ్రామానికి చెందినా తలారి శ్రీనివాసులు(46) అనారోగ్యంతో మృతి చెందరు. గతకొంత కాలంగా అనారోగ్యనికి గురై చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందరు. తలారి శ్రీనివాసులు మృతికి రెవెన్యూ ఉద్యోగుల, గ్రామా సేవకులు, సంఘ నాయకులు సంతాపం వ్యక్తం చేసారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.