అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత
మద్దికేర- అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్ఐ మమత పట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే గిరిగెట్ల వంక నుండి హరిజన ఈశ్వరయ్య అనే వ్యక్తి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పెరవలి గ్రామం సమీపంలో ఎస్ ఐ మమత ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు ట్రాక్టర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు..ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్