అంగనవాడి నిర్మాణాన్ని పరిశీలించిన డీఇ ఇ శేషయ్య

మద్దికెర మండల పరిధిలోని పెరవలి గ్రామం లోని బి సి కాలనీ నందు అంగనవాడి -8 నిర్మాణాన్ని పరిశీలించిన డీ ఇ ఇ శేషయ్య ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ నిర్మాణాన్ని వీలయినంత త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలి అని సూచించారు ఈ కార్యక్రములో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్యాంకుమార్ ,పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

Leave A Reply

Your email address will not be published.