స్టాచ్యు ఆఫ్ లిబర్టీని గటుక్కున మింగేయచ్చు!

స్టాచ్యు ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ప్రత్యక్షంగా లేదా ఫొటోల్లో మనం చూశాం. కాని ఇక్కడ చాక్లెట్ తో ఏకంగా ఆ విగ్రహాన్నే తయారు చేశారు. స్విట్జర్ లాండ్ కు చెందిన అమౌరి గుయినోచ్ అనే పేస్ట్రీ చెఫ్ అమెరికా స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దీన్ని రూపొందించాడు.

ఏడు అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేసేందుకు 52 కేజీల చాక్లెట్ వినియోగించారు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోగా ఇప్పటికే 4 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.