పాలకుర్తి మండలం లో భారీగా కురుస్తున్న వర్షం
పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా ముంజంపల్లి మారేడుపల్లి మేము నూర్ కుక్కల గూడూరు పు ట్నూర్ పలు గ్రామాల్లో ముసురు తో కూడిన వర్షం కురుస్తుంది కూలీలు రైతులు పనులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న కాలువలు కుంటలు వర్షం నీరు ఎక్కువై పొంగుతున్న ప్రజా నేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిలుక సతీష్