మొక్కలు నాటిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ మహేష్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన హరితహరంలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముత్తంపేట శాఖ ఆవరణంలో ఆ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ మహేష్ మొక్కలను నాటడం జరిగింది అనంతరం ఖాతాదారలకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కల్పించారు కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అజేష్ కుమార్ గేరా,నగదు ఆదికారి శ్రీముఖ్ రెడ్డి,నరసింహం ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్