ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో చెట్లు నాటిన ద్రోణాచలం సేవా సైనికులు
డోన్ టౌన్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, లాయర్ నాగభూషణం రెడ్డి సార్ గార్ల గ్రీన్ డోన్ పిలుపు మేరకు ద్రోణాచలం సేవా సైనికులు ఉదయం 9 నుంచి 1.30 వరకు సుమారు 300 కి పైగా పచ్చని చెట్లు విజయా థియేటర్, మున్సిపల్ పార్కు ఏరియాలో నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో సభ్యులకు రుచికరమైన అల్పాహారం శ్రీ రాజయ్య గౌడ్ గారు అందించారు.ఈ కార్యక్రమంలో ద్రోణాచలం సేవా సైనికులు షాదీఖానా రాజా, పానీపూరి మురళి, ఆటో దాదా, ఫోటోగ్రాఫర్ బాబా, ఆటో సుధాకర్, జలదుర్గం తిరుపాల్, షబ్బీర్,సాయి ప్రసాద్, సాయి తేజ లు పాల్గొన్నారు…ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి