గ్లైఫోసైట్, తంబాకును అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాహన తణిఖీ చేస్తున్న క్రమంలో మహారాష్ట్ర నుండి ఐబీ తాండూర్ వైపుకు ఒక ఆటోలో పేర శంకర్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న రూ. 23000 విలువ గల 60 లీటర్ల గ్లైఫోసైట్, రూ.8000 విలువ గల పిగాకు ఉత్పత్తులను పట్టుకుని ఆటోను సీజ్ చేసి,.అతనిపై కేసు నమోదు చేసినట్టు టౌన్ ఎస్హెచ్ ఓ మోహన్, ఎస్ఐ వేంకటేశ్ తెలిపారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్