ఆకలితో ఉన్న వారికి భోజనం అందజేసిన మధిర రెస్క్యూ టీం

మధిరలో.. కీర్తిశేషులు పవన్ యాదవ్(గోసు పిచ్చా రావు) వర్ధంతి సందర్భంగా ఆత్కూరు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఆకలితో ఉన్నవారికి పేదలకు భోజనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస రిఫ్రిజిరేటర్ వర్క్స్. మధిర. కందుకూరి సత్యనారాయణ గారు ఆవుల శ్రీనివాస్ మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి. రామారావు వంశీ తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.