అవగాహన ర్యాలీ..

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురవడం తో వాగులు,వంకలు, చెరువులు పొంగుతూ ఉన్నవి. కావున ప్రజలు నిటి ప్రమదలపై అవగాహన మరియు స్విమ్మింగ్ కు వెళ్ళే ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైదుకూరు అగ్నిమాపక కేంద్ర అధికారి శివప్ప, సిబ్బంది కరపత్రాలు పంచుతూ మైదుకూరు పట్టణము నందు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

Leave A Reply

Your email address will not be published.