నేడు కాబినెట్ సమావేశం.!

అమరావతి నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం పలు కీలక అంశాలకు ఆమోదం తెలుపనున్న ఏపీ క్యాబినెట్ ప్రకాశం బ్యారేజ్ దిగువున మరో రెండు బ్యారేజీలు నిర్మాణం పై చర్చ రాయలసీమ కరువు నివారణ పథకంకు ఆమోదం తెలిపే అవకాశం రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం కు ఆమోదం తెలిపే ఛాన్స్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం మూడు రాజధానుల అంశం, నిధుల సమీకరణ పై చర్చ వైఎస్సార్ ఆసరా పథకం అమలు పై చర్చ కొత్తగా బిసి కార్పొరేషన్ ల ఏర్పాట్లకు ఆమోదం అభివృద్ది కార్యక్రమాల పర్యవేక్షణకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ లు ఏర్పాటుపై చర్చించనున్న ఏపీ క్యాబినెట్ పలు ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, మున్సిపాలిటీ సంస్కరణల అమలు వంటి అంశాల పై చర్చించ నున్న మంత్రివర్గ సమావేశం

Leave A Reply

Your email address will not be published.