అనంతపురం:
అనంతపురం జిల్లా కంబదూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలు ఇద్దరు కానిస్టేబుళ్లు రిమాండ్ పంపిన అడిషనల్ ఎస్పీ.
కర్ణాటక నుండి దొంగ దారిలో మద్యం విక్రయిస్తున్న వారితో లంచం తీసుకుంటున్నారని సమాచారంతో వీరిని రిమాండ్ కు పంపారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించబోమని జిల్లా అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు.