ఏపీ క్యాబినేట్ నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు.. ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి ఆమోదం. రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం. ఆన్‌లైన్‌ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్‌ చట్టంలో సవరణలకు ఆమోదం. పేకాట ఆడుతూ దొరికితే కఠినమైన శిక్షలు అమలు చేయాలని నిర్ణయం. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం. విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు. పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఆమోదం.

Leave A Reply

Your email address will not be published.