ఇక పిల్లలకు ఇంటి దగ్గరే క్లాసులు…!

వాళ్లకు ఇంటి వద్దే విద్య AP: విద్యార్థుల స్కూలింగ్ కు సంబంధించి పాఠశాల విద్యా కమిషనర్ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలకు పిలవకూడదని, వారికి ఇంటి దగ్గరే విద్యను అందించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. అటు ఈనెల 21వ తేదీ నుండి హైస్కూల్ టీచర్లు హాజరు కావాలని, ఈ నెల 22వ తేదీ నుండి OCT 4వ తేదీ వరకు 50% విద్యార్థులు హాజరు కావాలని(1-8తరగతుల విద్యార్థులు కాదు) ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.