అప్పుడే పెళ్ళా…!

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైనా నయనతార - దర్శకుడు విగ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్నారనే సంగతి చాన్నాళ్ళుగా వినిపిస్తుంది. కొంచం ఖాళి సమయం దొరికితే చాలు ఇద్దరు విహార యాత్రలకు వెళ్లుతుంటరు. నయన-విగ్నేశ్ సహజీవనం చేస్తున్నరాన్నే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఈ ఏడాది ఆఖరులో పెళ్లి చేసుకోబోతున్నరన్నది టాక్.

Leave A Reply

Your email address will not be published.